Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు త్వరలో జమ: పొంగులేటి

Follow Udayam on Google
Harika Oct 26, 2026 5:12 PM హైదరాబాద్General
ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు త్వరలో జమ: పొంగులేటి - Udayam

Photo Gallery

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు త్వరలో జమ: పొంగులేటి - gallery image 1
ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు త్వరలో జమ: పొంగులేటి - gallery image 2
ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు త్వరలో జమ: పొంగులేటి - gallery image 3
ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు త్వరలో జమ: పొంగులేటి - gallery image 4
పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ బిల్లులను త్వరలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేలకొండపల్లిలో రెండో విడతలో 145 మందికి మంజూరు పత్రాలు అందించారు. రాష్ట్రంలో 8 లక్షల ఇళ్ల కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, అర్హులకు మరిన్ని విడతల్లో ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...