వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని పారడైజ్ హోటల్‌కు నీటి వృథాపై జలమండలి రూ.20 వేల జరిమానా విధించింది. ఖైరతాబాద్ జోన్‌లోని డివిజన్-16 అధికారులు తనిఖీలు నిర్వహించి ఈ చర్యలు చేపట్టారు.
తాగునీటిని పొదుపుగా వినియోగించాలని హోటల్ యాజమాన్యానికి సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మరిన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

