వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
జీవక స్టీల్ ఫ్యాక్టరీ కాలుష్యంపై చేగుంటలో స్థానికులు ఆందోళన చేపట్టగా, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వారితో మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని యాజమాన్యానికి సూచించారు.
కాలుష్య నివారణ చర్యలు, స్థానికులకు ఉపాధి, గ్రామాల్లో సీఎస్ఆర్‌తో అభివృద్ధి పనులు చేపడతామని యాజమాన్యం హామీ ఇచ్చింది. దీంతో ఆందోళనకారులు తాత్కాలికంగా నిరసన విరమించారు.
Comments
Loading comments...


