వార్తలకు తిరిగి వెళ్లండిInfosys భవన ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ Harika Oct 26, 2026 5:52 PM మేడ్చల్ మల్కాజిగిరి General00SaveShareఈ నెల 30న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం పోచారంలో ఇన్ఫోసిస్ నూతన భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. 0 0 Save Share CommentsGPostLoading comments...