Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్

Follow Udayam on Google
Harika Oct 26, 2026 5:48 PM హైదరాబాద్General
తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు విమర్శించారు. గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

Comments

G
Loading comments...