వార్తలకు తిరిగి వెళ్లండి

యుద్ధ వేళ పౌర మౌలిక సదుపాయాలపై ఆధారపడకుండా సైనిక స్థావరాలు 90 రోజులు పనిచేసేలా అమెరికా ‘ఫోర్ట్రెస్’ ప్రణాళికను రూపొందిస్తోంది. విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది.
పోర్టబుల్ అణు రియాక్టర్లు, భారీ బ్యాటరీలు, మైక్రోగ్రిడ్‌లను వినియోగించనుంది. ఆయుధాలు, ఇంధనం, వైద్య సామగ్రి కొరత వచ్చినా కార్యకలాపాలు కొనసాగించేలా చర్యలు చేపడుతోంది.
Comments
Loading comments...

