వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ALP పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్‌తో తమ పరీక్షా కేంద్రం సిటీని తెలుసుకోవచ్చు.
ALP CBT-1 పరీక్ష నవంబర్ 3, 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు. పరీక్షకు నాలుగు రోజుల ముందు హాల్ టికెట్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Comments
Loading comments...

