Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామస్థుల నిరసన

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 12:45 PM ఆసిఫాబాద్General
ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామస్థుల నిరసన - Udayam
బెజ్జూర్ మండలం ఊట్ సారంగపల్లి (సలగుపల్లి) గ్రామస్థులు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి నుంచి కుటుంబాలతో కలిసి గ్రామపంచాయతీ ఎదుట బస చేస్తున్నారు. ఇళ్లు మంజూరు చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా గ్రామస్థులు ఆందోళన కొనసాగించారు.

Comments

G
Loading comments...