వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోట మండలం అప్పరాల గ్రామంలో పలు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబాలకు కొత్త వస్త్రాలు అందజేశారు.
అప్పరాల, భూత్పూర్ గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Comments
Loading comments...

