Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే బి మనో హర్ రెడ్డి

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 23, 2026 8:09 PM వికారాబాద్General
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే  బి మనో హర్ రెడ్డి - Udayam
యాలాల్ మండలం దుబ్బతండా లో శాంతి భాయ్ హరిచందర్ మరియు అనిత బాలు నాయక్ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళు, దేవనూర్ గ్రామంలో ఉమామహేశ్వరి మోనచారి నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు అక్కంపల్లి గ్రామంలో బుడిగేజంగం మంగమ్మ సందీప్ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ పూజ పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు తమ సొంతింటి కళను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఆనందం వ్యక్తం చేశారు

Comments

G
Loading comments...