వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఇందులో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.
మహా ధర్నాలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, వనపర్తి అధ్యక్షుడు శివసేన రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, సత్తూరు చంద్రకుమార్ గౌడ్, జహీర్ అక్తర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

