వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టులో దేశీయ విమాన మార్కెట్‌లో 65% వాటాతో ఇండిగో అగ్రస్థానంలో నిలిచింది. డీజీసీఏ ప్రకారం 78.87 లక్షల మంది ప్రయాణికులను ఇండిగో తరలించింది.
26.7% వాటాతో ఎయిర్ ఇండియా గ్రూప్, 5.5%తో ఆకాసా ఎయిర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య నెలవారీగా 6.34% తగ్గి 1.21 కోట్లకు చేరింది.
Comments
Loading comments...

