Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండిగో షేర్ల పతనం

రూపేష్ గౌడ్ Jul 22, 2026 5:25 PM అల్ ఇండియా in about 4 hours
ఇండిగో షేర్ల పతనం - Udayam Digital
ఇండిగో సహ-వ్యవస్థాపకుడు రాహుల్ భాటియా తన కుమారుడు మాధవ్ భాటియాను గ్రూప్‌లో కీలక బాధ్యతల కోసం సిద్ధం చేస్తున్నారనే వార్తలతో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు 3% పైగా పడిపోయాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో షేరు ధర ₹5,124కు క్షీణించింది. కొత్త సీఈఓగా విల్లీ వాల్ష్ బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ, వ్యాపారాన్ని దగ్గరుండి అర్థం చేసుకునేందుకే మాధవ్‌ను రంగంలోకి దించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...