Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్కార్ కమిటీలో భారతీయులు

Follow Udayam on Google
రమేష్ బాబు Jun 26, 2026 10:20 AM జాతీయంవినోదం
ఆస్కార్ కమిటీలో భారతీయులు - Udayam
ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీ ఈ ఏడాది కొత్త సభ్యుల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారతీయ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, సంగీత దర్శకుడు విశాల్ భరద్వాజ్, కాస్ట్యూమ్ డిజైనర్ ఏకా లఖానీలకు అరుదైన ఆహ్వానం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా వృత్తిపరమైన అర్హతల ఆధారంగా 529 మంది నిపుణులను ఎంపిక చేయగా, అందులో మన సినీ ప్రముఖులకు చోటు దక్కడం గర్వకారణం.

Comments

G
Loading comments...