వార్తలకు తిరిగి వెళ్లండి

భారత మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ రెండున్నరేళ్లలో రూ.6.5 కోట్లు ఆదా చేసి, తన నికర సంపదను రూ.కోటి నుంచి రూ.7.5 కోట్లకు పెంచుకున్నట్లు రెడ్డిట్‌లో వెల్లడించారు. 34 ఏళ్లకు పశ్చిమాసియాకు వెళ్లాక వార్షిక ఆదాయం రూ.3.5 కోట్లకు చేరిందన్నారు.
ముంబైలో మూడు ఆస్తులు, 700 గ్రాముల బంగారం, రూ.30 లక్షల ఈక్విటీ పెట్టుబడులు ఉన్నట్లు తెలిపారు. ఆయన సంపద ప్రయాణంపై నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.
Comments
Loading comments...

