వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో భారత సంతతి లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్ నిఖిల్ చౌదరీకి చోటు దక్కింది. బిగ్ బాష్ లీగ్‌లో అద్భుత ఫామ్ కనబరిచినందుకు ట్రావిస్ హెడ్ స్థానంలో ఈయనను ఎంపిక చేశారు.
ఈ సిరీస్‌లో ఆడితే గత 60 ఏళ్లలో ఆస్ట్రేలియాకు ఆడిన తొలి ఇండియన్ బార్న్ క్రికెటర్‌గా నిఖిల్ రికార్డు సృష్టిస్తారు. ఢిల్లీలో జన్మించిన ఈయన గతంలో పంజాబ్ తరఫున ఆడి, తర్వాత ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు.
Comments
Loading comments...

