Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియన్ బ్యాంక్ రాణించడంతో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ జంప్

Follow Udayam on Google
ఇండియన్ బ్యాంక్ రాణించడంతో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ జంప్ - Udayam
తొలి త్రైమాసికంలో ఇండియన్ బ్యాంక్ నికర లాభం 10% పెరిగింది. దీని ప్రభావంతో శుక్రవారం నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 4% పుంజుకుంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 17% పెరగ్గా, నిరర్థక ఆస్తులు తగ్గాయి. ఇతర ప్రభుత్వ బ్యాంకుల షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి

Comments

G
Loading comments...