వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లోకి బొమ్మల దిగుమతులు భారీగా తగ్గాయని, దేశీయ మార్కెట్‌లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల వాటా పెరిగిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో తెలిపారు.
ప్రపంచ మార్కెట్‌లో దేశ వాటా కేవలం 0.3 శాతమే ఉన్నందున ఎదుగుదలకు భారీ అవకాశాలు ఉన్నాయన్నారు. ఎంఎస్ఎంఈలు సాంకేతికతను జోడించి నాణ్యతను పెంచాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
Comments
Loading comments...

