వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్ - జింబాబ్వే టీ20 సిరీస్

జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటికే రెండు సిరీస్‌లు కోల్పోయిన భారత్‌కు ఈ సిరీస్ విజయం అత్యంత కీలకంగా మారింది. బోణీ కొట్టాలని జట్టు పట్టుదలతో ఉంది.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మల ప్రదర్శనపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరూ రాణిస్తే భారత్‌కు విజయం సులువవుతుంది.
Comments
Loading comments...