వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల హాకీ ప్రపంచకప్‌లో ఐదో స్థానం కోసం భారత్ గురువారం జర్మనీతో తలపడనుంది. సెమీస్‌కు చేరలేకపోయిన సలీమా టెటె బృందం విజయంతో టోర్నీని ముగించాలని భావిస్తోంది.
ఈ ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌ల్లో భారత్ ఒక్కదాంట్లోనే ఓడింది. 1974 తర్వాత ఇదే భారత్‌కు అత్యుత్తమ ప్రపంచకప్ ప్రదర్శన కానుంది.
Comments
Loading comments...

