వార్తలకు తిరిగి వెళ్లండి

సాఫ్ మహిళల ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్-2026లో భారత జట్టు దూసుకుపోతోంది. గోవాలో జరిగిన గ్రూప్-బి ఆఖరి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్‌పై 3-0 తేడాతో భారత్ ఘనవిజయం సాధించి సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
భారత క్రీడాకారిణులు ప్యారీ క్సాక్సా, లిండా కోమ్, మాళవిక తలా ఒక గోల్ చేశారు. బుధవారం జరగబోయే సెమీస్‌లో భూటాన్‌తో భారత్ తలపడనుంది.
Comments
Loading comments...

