వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు భారత్ vs జింబాబ్వే తొలి T20

జింబాబ్వే, భారత్ మధ్య 3 మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భాగంగా నేడు హరారే వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. కెప్టెన్‌గా గత రెండు సిరీస్‌లలో విజయాలు సాధించలేకపోయిన శ్రేయస్ అయ్యర్‌కు ఈ టూర్ అత్యంత కీలకంగా మారింది.
అటు జింబాబ్వే టీమ్ భారత్‌పై తొలి సిరీస్ విజయం సాధించాలని పట్టుదలతో ఉండగా, యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నెలకొంది.
Comments
Loading comments...