Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌తో భారత్‌ టీ20 మ్యాచ్

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 8:48 PM జాతీయంక్రీడలు
జపాన్‌తో భారత్‌ టీ20 మ్యాచ్ - Udayam
భారత్, జపాన్ దేశాల మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాల వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 22న చారిత్రక టీ20 మ్యాచ్ నిర్వహించనున్నారు. జపాన్‌లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే ఈ సుజుకి కప్ పోరు తూర్పు ఆసియాలో క్రికెట్ విస్తరణకు దోహదపడనుంది.

Comments

G
Loading comments...