Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

90 పరుగులతో భారత్‌ జయం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 25, 2026 8:26 PM జాతీయంక్రీడలు
90 పరుగులతో భారత్‌ జయం - Udayam
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 219 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే విఫలమవడంతో భారత్ సునాయాసంగా గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో టీమిండియా కైవసం చేసుకుంది.

Comments

G
Loading comments...