Back to feed
అండర్-13 టెన్నిస్ వరల్డ్ నంబర్ 1గా భారత క్రీడాకారిణి
Neha Jun 11, 2026 11:07 AM అల్ ఇండియా 5 views4 days ago

బెంగళూరుకు చెందిన 13 ఏళ్ల సృష్టి కిరణ్ ఐటిఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ విజయాలతో అండర్-13 ప్రపంచ నంబర్ 1 ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. గరిష్టంగా పది టోర్నమెంట్‌లు అవసరమవగా, ఆమె కేవలం ఎనిమిది టోర్నమెంట్‌లలోనే అగ్రస్థానాన్ని అందుకుంది.
ఇటీవలే వరుసగా ఐదు టైటిళ్లను గెలుచుకున్న ఆమె, అండర్-18 జూనియర్ ర్యాంకింగ్స్‌లో 357వ స్థానానికి చేరుకుంది.
Comments
Loading comments...



