Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచే భారత్-UK ఒప్పందం

విష్ణు వర్ధన్ Jul 15, 2026 8:14 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
నేటి నుంచే భారత్-UK ఒప్పందం - Udayam Digital
భారత్, UK మధ్య జరిగిన ఆర్థిక వాణిజ్య ఒప్పందం (CETA) నేటి నుంచి అమల్లోకి రానుంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్లకు చేర్చడమే దీని లక్ష్యం. దీనితో భారత టెక్స్‌టైల్, లెథర్ ఉత్పత్తులకు టారిఫ్ మినహాయింపు లభిస్తుంది. అలాగే UK సిల్వర్‌పై భారత్ పన్ను విధించదని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...