Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌-థాయ్‌ సైనిక విన్యాసాలు

Follow Udayam on Google
vihar Aug 21, 2026 3:12 PM జాతీయంGeneral
థాయ్‌లాండ్‌లో జరుగుతున్న Exercise MAITREE-XVలో భారత, థాయ్ సైనికులు మువాయ్ థాయ్‌ శిక్షణలో పాల్గొన్నారు. ఆగస్టు 18 నుంచి 31 వరకు సూరత్‌ థానీలోని విభవాది రాంగ్సిట్ క్యాంప్‌లో విన్యాసాలు జరుగుతున్నాయి. కౌంటర్‌ ఇన్సర్జెన్సీ, జంగిల్‌ సర్వైవల్‌, డ్రోన్‌ వినియోగం, గాయపడిన వారి తరలింపుపై ఇరు దేశాల సైనికులు శిక్షణ పొందుతున్నారు.

Comments

G
Loading comments...