Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే

Follow Udayam on Google
vihar Sep 01, 2026 6:18 PM జాతీయంక్రీడలు
ఆఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే - Udayam
ఆఫ్ఘానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌కు భారత్‌ జట్టును బీసీసీఐ ప్రకటించింది. శ్రేయాస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా, తిలక్‌ వర్మ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. భారత జట్టు: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా. హార్దిక్‌ పాండ్యకు అవకాశం లభించలేదు.

Comments

G
Loading comments...