Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన బీసీసీఐ

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 28, 2026 10:08 AM జాతీయంక్రీడలు
శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన బీసీసీఐ - Udayam
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు BCCI భారత జట్టును ప్రకటించింది. బుమ్రా, జడేజా రీఎంట్రీ ఇచ్చారు. సరాన్ష్ జైన్ కొత్తగా ఎంపికయ్యారు. బుమ్రా, సుదర్శన్ ఫిట్‌నెస్ ఆధారంగా అందుబాటులో ఉండనున్నారు. గిల్(C), KL రాహుల్(VC), జైస్వాల్, పంత్, సుదర్శన్, జురెల్, జడేజా, కుల్దీప్, సుథార్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్, గుర్నూర్, పడిక్కల్, సరాన్ష్ జైన్ ఆగస్టు 15 నుంచి తొలి టెస్ట్, 23 నుంచి రెండో టెస్ట్ జరగనుంది.

Comments

G
Loading comments...