వార్తలకు తిరిగి వెళ్లండి

యాంత్రిక లోపంతో ఒమన్ తీరంలో ‘ఎంఎస్‌వీ విరాట్ 1’ అనే భారత నౌక నీట మునిగింది. అందులోని 14 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా రక్షించి ముంబయికి పంపినట్లు ఎంబసీ తెలిపింది. మరోవైపు, అనారోగ్యంతో మరణించిన నావికుడు నిశాంత్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, ఇటీవల ఇదే తీరంలో అమెరికా చేసిన దాడుల్లో ముగ్గురు భారత నావికులు మృతి చెందడంపై భారత్ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే.
Comments
Loading comments...
