Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్రంలో భారత్ సంచలనం

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 02, 2026 1:54 PM జాతీయంGeneral
సముద్రంలో భారత్ సంచలనం - Udayam
గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో భారత నౌకాదళం సముద్రపు దొంగల (పైరేట్స్) ముఠా కుట్రను భగ్నం చేసింది. ఐఎన్‌ఎస్ త్రికండ్ యుద్ధనౌక వేగంగా స్పందించడంతో దొంగలు ఘటనా స్థలం నుండి పారిపోయారు. కీలక కార్గోతో వస్తున్న 'ఎమ్‌వి గోల్డెన్ ఆర్సెనల్' నౌకపై దాడి జరగగా, మార్కోస్ కమాండోలు రంగంలోకి దిగి నౌకను సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...