Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు 2 పతకాలు ఖాయం

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 9:57 AM జాతీయంక్రీడలు
భారత్‌కు 2 పతకాలు ఖాయం - Udayam
ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. విజువల్లీ ఇంపైర్డ్‌-1లో యుగళ్‌ గార్గ్‌, పవన్‌ కుమార్‌, తన్వి ప్రవీణ్‌ సెమీఫైనల్‌ చేరారు. పవన్‌-తన్వి తలపడనుండగా, యుగళ్‌ మిసోస్‌తో పోటీపడతాడు. కాంపౌండ్‌ విభాగంలో శీతల్‌ దేవి, రాకేశ్‌ సత్తా చాటారు. మిక్స్‌డ్‌ టీమ్‌లో శీతల్‌, రాకేశ్‌ 1400 పాయింట్లతో ప్రపంచ రికార్డు నమోదు చేశారు.

Comments

G
Loading comments...