Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

20 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌కు భారత్‌

Follow Udayam on Google
Sai Sep 07, 2026 11:54 AM జాతీయంక్రీడలు
20 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌కు భారత్‌ - Udayam
ఏఎఫ్‌సీ అండర్‌-20 ఆసియా కప్‌ ప్రధాన టోర్నీకి భారత్‌ అర్హత సాధించింది. బంగ్లాదేశ్‌ను 3-0తో ఓడించి గ్రూప్‌-బీలో రెండో స్థానంలో నిలిచింది. దీంతో 20 ఏళ్ల తర్వాత మెయిన్‌ టోర్నీలో ఆడనుంది. డానీ మైతే, విశాల్‌ యాదవ్‌, ఎండీ అర్బాష్‌ గోల్స్‌ చేశారు. ఏడు అత్యుత్తమ రన్నరప్‌ జట్లలో ఒకటిగా భారత్‌ అర్హత పొందింది. 2027లో చైనాలో టోర్నీ జరగనుంది.

Comments

G
Loading comments...