Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

భారత్-ఒమన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు

Sonal Mehrotra Jun 01, 2026 5:33 PM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
భారత్-ఒమన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు - Udayam Digital
పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, భారత్-ఒమన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జూన్ 1 నుంచి అమల్లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఒప్పందం ద్వారా హార్ముజ్ జలసంధిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, ఇంధన దిగుమతుల కోసం భారత్‌కు నమ్మకమైన ప్రత్యామ్నాయ మార్గం లభించినట్లయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Comments

G
Loading comments...