Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ దృష్టి చైనా పైనే: ఆర్మీ చీఫ్‌

Follow Udayam on Google
vihar Aug 21, 2026 2:25 PM జాతీయంGeneral
భారత్‌ దృష్టి  చైనా పైనే: ఆర్మీ చీఫ్‌ - Udayam
పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాద ముప్పు కారణంగా భారత్‌ తక్షణ దృష్టి దానిపైనే ఉన్నా.. ప్రధాన పోటీదారు చైనానే అని మాజీ ఆర్మీ చీఫ్‌ నరవణె అన్నారు. రాజకీయ, ఆర్థిక, సైనిక రంగాల్లో ఇరు దేశాల మధ్య పోటీ ఉందన్నారు. సైనికంగా ప్రతిఘటిస్తూనే సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. శాంతి కోసం ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్నారు.

Comments

G
Loading comments...