Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు మహర్దశ: పెరగనున్న దేశీయ చమురు సామర్థ్యం

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 04, 2026 3:01 PM జాతీయంGeneral
భారత్‌కు మహర్దశ: పెరగనున్న దేశీయ చమురు సామర్థ్యం - Udayam
రాజస్థాన్‌లోని బాలోత్రా చమురు శుద్ధి కర్మాగారం సాధారణ ప్రాజెక్టు కాదని, ఇది స్థానికులకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేశ ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరప్ దేశాల్లో రిఫైనరీల సామర్థ్యం క్షీణిస్తుంటే, భారత్ మాత్రం దూసుకుపోతోందని ఆయన అన్నారు. 2030 నాటికి దేశీయ చమురు సామర్థ్యం ఏకంగా 320 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని ప్రధాని సమక్షంలో వెల్లడించారు.

Comments

G
Loading comments...