Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశం 'డెడ్ ఎకానమీ' కాదు: మహేంద్ర దేవ్

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 30, 2026 12:27 PM జాతీయంGeneral
భారతదేశం 'డెడ్ ఎకానమీ' కాదు: మహేంద్ర దేవ్   - Udayam
భారత్ 'డెడ్ ఎకానమీ' కాదని, 7.7% జీడీపీ వృద్ధి రేటుతో వేగంగా ఎదుగుతోందని PM ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్ తెలిపారు. రాహుల్ గాంధీ విదేశాల్లో అలా అనడం దేశాన్ని అవమానించడమేనన్నారు. సంస్కరణలు ఆలస్యమైనా మోదీ హయాంలో అభివృద్ధి పుంజుకుందని, 7-8% వృద్ధి కోసం పెట్టుబడుల రేటు మరింత పెరగాల్సి ఉందన్నారు.

Comments

G
Loading comments...