Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీల్డింగ్‌ లోపాలతో భారత్‌కు కొత్త చిక్కులు

Follow Udayam Digital on Google
వైష్ణవి శర్మ Jul 28, 2026 5:59 PM అల్ ఇండియా క్రీడలు
ఫీల్డింగ్‌ లోపాలతో భారత్‌కు కొత్త చిక్కులు - Udayam Digital
టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతోంది. గత రెండు పర్యటనల్లో 13 మ్యాచ్‌లు ఆడిన భారత్ ఏకంగా 21 క్యాచులు వదిలేసింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల ఓటములకు ఫీల్డింగ్ లోపాలు ఓ కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జింబాబ్వేపై సిరీస్ గెలిచినా 10 క్యాచులు చేజార్చుకుంది. రాబోయే మ్యాచ్‌ల్లో మెరుగుపడకపోతే వన్డే ప్రపంచకప్‌లో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...