Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు భారత్, ఇంగ్లాండ్ మూడో టీ20

ధీరజ్ రెడ్డి Jul 07, 2026 2:01 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
నేడు భారత్, ఇంగ్లాండ్ మూడో టీ20 - Udayam Digital

Photo Gallery

నేడు భారత్, ఇంగ్లాండ్ మూడో టీ20 - main
నేడు భారత్, ఇంగ్లాండ్ మూడో టీ20 - gallery image
ఇంగ్లాండ్, ఇండియా మధ్య మూడో టీ20 మ్యాచ్ నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో ఈరోజు రాత్రి 10 గంటలకు జరగనుంది. రాత్రి 09:30 గంటలకు టాస్ పడనుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్ గెలిచిన ఇంగ్లండ్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో సిరీస్‌ ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెలవాల్సి ఉంది.

Comments

G
Loading comments...