Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల క్రికెట్‌లో ఆసీస్ హవా

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 06, 2026 6:28 AM జాతీయంక్రీడలు
మహిళల క్రికెట్‌లో ఆసీస్ హవా - Udayam
మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు అజేయ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా తాజా టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని ఏడోసారి కప్‌ను కైవసం చేసుకుంది. భారత్‌తో తడబడినా మోలనూ బృందం నిలిచి గెలిచింది. ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా కంగారూ జట్టు కనికరం లేని ఆటతీరుతో దూసుకుపోతోంది.

Comments

G
Loading comments...