Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వింబుల్డన్‌లో సినర్ సరికొత్త రికార్డు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 06, 2026 12:16 PM జాతీయంక్రీడలు
వింబుల్డన్‌లో సినర్ సరికొత్త రికార్డు - Udayam
ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ స్టార్ యానిక్ సినర్ మోచిజుకిపై ఘనవిజయం సాధించి, వరుసగా ఐదోసారి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ విజయంతో జకోవిచ్ తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన రెండో యాక్టివ్ ప్లేయర్‌గా సినర్ సరికొత్త రికార్డు సృష్టించాడు.

Comments

G
Loading comments...