Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'భారత్-ఎ'దే టెస్ట్ సిరీస్

Follow Udayam on Google
'భారత్-ఎ'దే టెస్ట్ సిరీస్ - Udayam
శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికార టెస్టు సిరీస్‌ను భారత్-ఎ 1-0తో కైవసం చేసుకుంది. రెండో టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గుర్నూర్ బ్రార్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. 33 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు వికెట్ కోల్పోకుండా ఛేదించింది.

Comments

G
Loading comments...