Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెక్సికోపై ఇంగ్లాండ్‌ విజయం

Follow Udayam on Google
రాజిత దేవి Jul 06, 2026 11:46 AM జాతీయంక్రీడలు
మెక్సికోపై ఇంగ్లాండ్‌ విజయం - Udayam
ఫిఫా ప్రపంచకప్‌ ప్రిక్వార్టర్స్‌లో మెక్సికోకు ఇంగ్లాండ్‌ షాకిచ్చింది. హోరాహోరీగా జరిగిన పోరులో బెల్లింగ్‌హామ్‌, హ్యారీ కేన్‌ల రాణించడంతో ఇంగ్లాండ్‌ 3-2 తేడాతో గెలిచి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. దాదాపు సగం మ్యాచ్‌ పది మంది ఆటగాళ్లతోనే ఆడి ఇంగ్లాండ్‌ ఈ అద్భుత విజయాన్ని సాధించడం విశేషం. అజ్టెకా మైదానంలో మెక్సికోకు ఇది మూడో ఓటమి కాగా, క్వార్టర్స్‌లో ఇంగ్లాండ్‌ జట్టు నార్వేతో తలపడనుంది.

Comments

G
Loading comments...