Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షంతో భారత్-ఇంగ్లాండ్ తొలి టీ20 రద్దు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 02, 2026 11:05 AM జాతీయంక్రీడలు
వర్షంతో భారత్-ఇంగ్లాండ్ తొలి టీ20 రద్దు - Udayam
వర్షం కారణంగా భారత్‌, ఇంగ్లాండ్ తొలి టీ20 మ్యాచ్‌ రద్దయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్, శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మల అర్ధ సెంచరీలతో 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్ తర్వాత వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 శనివారం మాంచెస్టర్‌లో జరగనుంది.

Comments

G
Loading comments...