Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా ప్రపంచకప్‌ ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన ఫ్రాన్స్

శ్రీజ రెడ్డి Jul 02, 2026 3:08 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
ఫిఫా ప్రపంచకప్‌ ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన ఫ్రాన్స్ - Udayam Digital
ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో స్వీడన్‌పై ఫ్రాన్స్ ఘనవిజయం సాధించి ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు ఎంబాపె రెండు అద్భుతమైన గోల్స్‌తో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరో గోల్‌ను బార్కోలా సాధించగా, ఈ మూడు గోల్స్‌కు ఒలీసే సహకారం అందించడం విశేషం. ఈ టోర్నీలో ఆరు గోల్స్‌తో ఎంబాపె, మెస్సితో కలిసి గోల్డెన్ బూట్ రేసులో ముందంజలో ఉన్నాడు.

Comments

G
Loading comments...