Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సురక్షిత ప్రపంచం కోసం భారత్ కృషి

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 14, 2026 10:56 AM జాతీయంGeneral
సురక్షిత ప్రపంచం కోసం భారత్ కృషి - Udayam
"ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హింస, అస్థిరతలను చూస్తున్నాం. గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల) స్వరం స్పష్టంగా వినిపించే ఒక సురక్షితమైన ప్రపంచం కోసం భారత్ పనిచేస్తుంది" అని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (UNSC) 2028-29 కాలానికి గాను భారత్ తాత్కాలిక సభ్యత్వ ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...