వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–2 గోల్స్ తేడాతో పసికూన కేప్ వెర్డెపై విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కు చేరింది. మెస్సీ సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్‌కు తొలిసారి ఆడుతున్న కేప్ వెర్డె గట్టి పోటీ ఇచ్చింది.
చివరి నిమిషంలో కేప్ వెర్డె చేసిన సెల్ఫ్ గోల్‌తో అర్జెంటీనా గట్టెక్కింది. తదుపరి మ్యాచ్‌లో అర్జెంటీనా ఈజిప్టుతో తలపడనుంది.
Comments
Loading comments...

