Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ చేతిలో పాక్ చిత్తు

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 9:59 AM జాతీయంక్రీడలు
భారత్‌ చేతిలో పాక్ చిత్తు - Udayam
ఆసియా కప్‌లో భారత్‌ చేతిలో పాకిస్థాన్‌ 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. 55 పరుగులకే ఆలౌటైన పాక్‌.. 8.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని భారత్‌ ఛేదించింది. అయినా తమదే అత్యుత్తమ జట్టు అని పాక్‌ కోచ్‌ వహాబ్‌ రియాజ్‌ అన్నారు. భారత్‌తో మ్యాచ్‌లో చేసిన తప్పులపై చర్చించి, అవి పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఆసియా కప్‌ ట్రోఫీ గెలిచే సత్తా పాక్‌కే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...