Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ పాక్‌పై ఘన విజయం, కెప్టెన్ ఫాతిమా సనా పై విమర్శలు

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 9:06 AM జాతీయంక్రీడలు
భారత్ పాక్‌పై ఘన విజయం, కెప్టెన్ ఫాతిమా సనా పై విమర్శలు - Udayam
దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా, మహిళల ఆసియా కప్‌లో జైత్రయాత్ర కొనసాగించింది. భారత బౌలర్ల విజృంభణతో పాక్ కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. అయితే, భారత ఓపెనర్ షఫాలీ వర్మను అవుట్ చేసినంతరం పాక్ కెప్టెన్ ఫాతిమా సనా చేసిన అతిచర్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. స్వల్ప లక్ష్యాన్ని భారత్ సులభంగా ఛేదించి ఘన విజయం సాధించింది.

Comments

G
Loading comments...