Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉజ్బెకిస్థాన్ చేతిలో భారత్‌ చిత్తు

Follow Udayam on Google
Sai Sep 04, 2026 11:02 AM జాతీయంక్రీడలు
ఉజ్బెకిస్థాన్ చేతిలో భారత్‌ చిత్తు - Udayam
AFC U20 ఆసియా కప్‌ అర్హత పోరులో భారత్ U20 జట్టు 0-4తో ఉజ్బెకిస్థాన్ చేతిలో ఓడింది. మారటోవ్, అబ్రాయేవ్, షోరాఖ్మెదోవ్, సెర్సెన్‌బయేవ్ గోల్స్ చేశారు. సిరియాపై తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్ గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంది. సెప్టెంబర్ 6న చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

Comments

G
Loading comments...